ATP: వడ్డెర సామాజికవర్గానికి చెందిన తనకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్‌కు దళవాయి రమాదేవి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక గురువారం జరిగిన తొలి జడ్పీ సమావేశానికి ఆమె హాజరయ్యారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తా: ఎమ్మెల్సీ


