హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెకుముకి పరీక్ష పత్రాల విడుదల

పార్వతీపురం మండలం ఎన్.ములగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ పరీక్ష ప్రశ్నాపత్రాలను విడుదల చేశారు. జనవిజ్ఞాన వేదిక నాయకులు, స్థానిక ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనను పెంపొందించేందుకు చెకుముకి పరీక్షలు దోహదపడతాయని తెలిపారు.