హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: హరీశ్ రావు అరెస్ట్‌పై BRS నేతల అగ్రహం

SDPT: వరంగల్‌లో హరీష్ రావు అరెస్ట్‌పై బీఆర్‌ఎస్ నేతల ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సిద్దిపేటలో మాట్లాడుతూ.. ఉద్యోగుల నిరసన కార్యక్రమానికి అనుమతి తీసుకున్నప్పటికీ ఎమ్మెల్యే హరీష్ రావు పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అవమానకరంగా ఉందని BRS నేతలు కోలా రమేష్ తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ తీరును మార్చుకోకుంటే మరో తెలంగాణ ఉద్యమం తప్పదని హెచ్చరించారు.