JGL: జగిత్యాల కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు చేపట్టిన నిరసనకు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే డా. సంజయ్‌కుమార్ సంఘీభావం తెలిపారు. నిరసనలో పాల్గొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ డీఏలు, పీఆర్సీ, బిల్లులు, ఉద్యోగుల సంక్షేమ అంశాలపై ప్రభుత్వం వెంటనే స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
ఉద్యోగుల నిరసనకు బీఆర్‌ఎస్ నేతల సంఘీభావం


