హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి

కరీంనగర్ జిల్లాలోని పలు ప్రభుత్వ, మోడల్ పాఠశాలలు, జూనియర్ కాలేజీలను సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నాను. మౌలిక వసతులు, ఉపాధ్యాయుల కొరత, విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు, బోధనకు సంబంధించిన సమస్యలను వారు వివరించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉపాధ్యాయులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తామ న్నారు.