హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు రాఖీ కట్టిన చిన్నారులు

WGL: హన్మకొండలో రక్షాబంధన్ సందర్భంగా కాజీపేట వండర్ ప్లే స్కూల్ చిన్నారులు గురువారం సుబేదారిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుకు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిన్నారులకు స్వీట్లు తినిపించి ఆశీర్వదించారు. రక్షాబంధన్ ప్రతి కుటుంబంలో ఆనందం, ఆప్యాయతలు నింపాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వినీల పాల్గొన్నారు.