హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్‌కు బిగ్‌ షాక్.. మ్యాచ్ డ్రా

కొలంబోలో భారత్-శ్రీలంక మధ్య జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. గెలిచే అవకాశం ఉన్న మ్యాచ్‌ను భారత బౌలర్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు. శ్రీలంక బ్యాటర్లు చివరి రోజు అద్భుతంగా పోరాడి మ్యాచ్‌ను డ్రా చేసుకున్నారు. అయితే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను భారత్ 1-0 తేడాతో కైవసం చేసుకుంది. చివరి మ్యాచ్ ఫలితంపై భారత జట్టుకు నిరాశ తప్పలేదు.