శ్రీలంక ఆల్‌రౌండర్ సోనాల్ దినుషా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో అద్భుత ప్రదర్శన చేశాడు. కొలంబోలో చివరి రోజు ఫాలోఆన్ ఆడుతున్న శ్రీలంక తరఫున శతకం పూర్తి చేశాడు. సోనాల్ 6ఫోర్లు కొట్టి 100 పరుగులు సాధించాడు. కీలక ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. భారత్‌పై తన బ్యాటింగ్ ప్రతిభను మరోసారి చాటుకున్నాడు.
క్రీడలు
టీమిండియాపై వీరోచిత సెంచరీ


