MHBD: తుడుందెబ్బ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 7న నిర్వహించనున్న చలో ఐటీడీఏ ఏటూరునాగారం ఆదివాసీ మార్చ్‌ను విజయవంతం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు డా. మైపతి అరుణ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి ఈసం సుధాకర్ పిలుపునిచ్చారు. గుంజేడు ముసలమ్మ సన్నిధిలో మార్చ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. షెడ్యూల్ ప్రాంతాల్లో ఆదివాసీ నిరుద్యోగులకు ప్రత్యేక ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు
తెలంగాణ
ఛలో ITDA మార్చ్‌ను విజయవంతం చేయాలని పిలుపు


