హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శనివారం ప్రత్యేక గ్రీవెన్స్‌: కలెక్టర్

GNTR: దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీలు, ఉద్యోగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్‌ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ సి.యం. సాయికాంత్‌ వర్మ తెలిపారు. జిల్లా కలెక్టర్‌ ప్రాంగణంలోని ఎస్‌.ఆర్‌. శంకరన్‌ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుంచి ప్రత్యేక గ్రీవెన్స్‌ నిర్వహిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు.