BHNG: పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని కోరుతూ ఆగస్టు 31న హైదరాబాద్‌లో నిర్వహించే సీపీఎం బహిరంగ సభను జయప్రదం చేయాలని పార్టీ నేత దాసరి పాండు కోరారు. ఈ నెల 29 నుంచి 31 వరకు జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్‌కు పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. సభ విజయవంతం కోసం గురువారం బొమ్మలరామారంలో ఆటో ప్రచారం నిర్వహించారు.
తెలంగాణ
'బహిరంగ సభ జయప్రదం చేయండి'


