హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేపీ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు

SRCL: రుద్రంగి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో బీజేపీ మండల అధ్యక్షుడు కర్ణావత్తుల వేణు ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రక్షాబంధన్ ప్రాముఖ్యతను వివరించి రాఖీలు కట్టించారు. దేశం, ధర్మం, ప్రకృతి, సమాజ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వేణు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.