హైదరాబాద్: 28°C
తెలంగాణ

SIR గ్రామసభలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

MHBD:  SIR ఫేజ్-2లో భాగంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ స్నేహ శబరిష్ సూచించారు. సిరోలు మండలం చిల్కొడు గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో ఆమె పాల్గొని మాట్లడారు. జాబితాలో పేర్లు, చిరునామా తదితర వివరాల్లో మార్పులు, చేర్పులు ఉంటే సరిచేసుకోవాలన్నారు. ఓటర్ల నమోదు ప్రక్రియ పారదర్శకంగా, జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.