ADB: సెప్టెంబర్ 7, 8 తేదీల్లో జరిగే AIKMS తెలంగాణ రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని సంఘం జిల్లా నాయకుడు కుమ్ర మానిక్ రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు కార్మిక సంఘాల నాయకులతో కలిసి సాత్నాల మండలంలోని జామిని గ్రామంలో కార్యక్రమం గోడ ప్రతులను గురువారం ఆవిష్కరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ వ్యతిరేక విధానాలను విడనాడాలని పేర్కొన్నారు.
తెలంగాణ
సెప్టెంబర్ 7, 8 తేదీల్లో AIKMS రాష్ట్ర మహాసభలు


