BDK: అఖిలభారత యువజన సమాఖ్య జిల్లా నిర్మాణ మహాసభను ఇవాళ కొత్తగూడెంలో నిర్వహించారు. యువతరమా నవతరమా ఈ దేశానికి కళ్ళు మీరే, కాళ్లు మీరే మన హక్కుల కోసం మనమే పోరాడాలని జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య శ్రీనివాస్ తెలిపారు. మన ఉద్యోగాల కోసం హక్కుల సాధనకై తెగించి కొట్లాడాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత కార్మికులను దోపిడికి గురి చేసే శక్తులను అరికట్టడానికి కృషి చేయాలని కోరారు.
తెలంగాణ
హక్కుల సాధనకై తెగించి కొట్లాడుదాం..!


