హైదరాబాద్: 28°C
తెలంగాణ

అథ్లెటిక్స్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థి

GDWL: ఎర్రవల్లి మండలంలో ఓ పాఠశాలకు చెందిన విద్యార్థి మనోజ్ 12వ రాష్ట్ర జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ అండర్14 విభాగంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా విద్యార్థి అథ్లెటిక్స్‌లో గెలుపొంది 2వ స్థానం సాధించి రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచారు. ఈ సందర్బంగా పాఠశాల హెచ్ఎం శివకుమార్ మాట్లాడుతూ.. విద్యార్థి మనోజ్ అంకితభావం, కృషి గర్వకారణమన్నారు.