MNCL: కాసిపేట మండలం దేవాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి వినియోగం, విక్రయాలపై పోలీసుల కఠిన చర్యలు చేపట్టారు. ఎస్సై గంగారం వివరాల ప్రకారం బెల్లంపల్లికి చెందిన జమీర్ దేవాపూర్ MPPS వద్ద అనుమానాస్పదంగా నల్ల రంగు కవర్‌తో ఉండగా పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ చేయగా 150 గ్రాముల గంజాయి లభ్యమైంది. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.
తెలంగాణ
గంజాయి కలిగి ఉన్న యువకుడి అరెస్ట్


