VZM: గరివిడి మండల వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల బస్సుల ప్రత్యేక తనిఖీలను గురువారం ఎస్సై బి. లోకేశ్వరరావు చేపట్టారు. బస్సులు అనుసరించాల్సిన భద్రతా ప్రమాణాలు, మోటార్ వెహికల్ (ఎంవీ) చట్టం, బస్సు బాడీ కోడ్లను పాటిస్తున్నాయా లేదా అనే అంశాలను పరిశీలించారు. విద్యార్థులను సామర్థ్యానికి మించి ఎక్కించరాదని డ్రైవర్లను హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రైవేట్ పాఠశాలల బస్సులు తనిఖీ


