NTR: తిరువూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను గురువారం స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సందర్శించారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కళాశాల భవనాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించి, క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపాల్ రంగారావు, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కళాశాల భవనాలను పరిశీలించిన ఎమ్మెల్యే


