కృష్ణా: టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం వీరంకి వెంకట గురుమూర్తి అధ్యక్షతన జరిగింది. ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ టీడీపీ ఆవిర్భావంతోనే బీసీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం దక్కిందన్నారు. కూటమి ప్రభుత్వం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరించిందని తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై జగన్ కోర్టులను ఆశ్రయించడం గర్హనీయమన్నారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం


