KMR: పట్టణంలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డికి బ్రహ్మకుమారీస్ రాఖీ కట్టి, రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం తిలకం దిద్ది, స్వీట్లు అందజేశారు.ఈ సందర్భంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రక్షాబంధన్ పండుగ ఆత్మీయత, సోదరభావానికి ప్రతీక అన్నారు.
తెలంగాణ
'బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో ఘనంగా రక్షాబంధన్'


