MBNR: జడ్చర్ల నియోజకవర్గ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎర్ర ఆనంద్, ఎస్సీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ తల్లి ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతురాలి చిత్రపటానికి నివాళులర్పించి సానుభూతి తెలిపారు.
తెలంగాణ
మృతురాలి కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ


