NGKL: తెల్కపల్లి సీపీఎం తెల్కపల్లి మండల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్. శ్రీనివాస్ మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఎం జిల్లా నాయకులు నాగపూర్ మధు, మండల కమిటీ సభ్యులు భాస్కర్, జగదీష్, కాశన్న, మల్లయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
సీపీఎం మండల కమిటీ సమావేశం


