హైదరాబాద్: 28°C
తెలంగాణ

'SIR సవరణను సద్వినియోగం చేసుకోవాలి'

MHBD: కంబాలపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్ పాల్గొన్నారు. SIR ఫేజ్-2లో భాగంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. జాబితాలో పేర్లు, చిరునామా తదితర వివరాల్లో మార్పులు, చేర్పులు ఉంటే సరిచేసుకోవాలన్నారు. ఓటర్ల నమోదు ప్రక్రియ పారదర్శకంగా, జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు.