హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: భూగర్భ గనుల శాఖ AD ఆస్తులు గుర్తించిన ACB

BHPL: జిల్లా భూగర్భ గనుల శాఖ AD జయరాజుకు సంబంధించిన నివాసాలలో గురువారం WGL ACB అధికారులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే. హనుమాన్‌నగర్‌లోని ఆయన నివాసంలో తనిఖీల సందర్భంగా ఇప్పటివరకు రెండు ఇళ్లు, బ్యాంకు ఖాతాల్లో రూ.40 లక్షల నగదు, రూ.20 లక్షల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఐదు ఎకరాల భూమి, 400 గ్రాముల బంగారం గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.