హైదరాబాద్: 28°C
తెలంగాణ

ముత్యాలమ్మ ప్రతిష్ఠా మహోత్సవంలో ఎమ్మెల్యే

SDPT: దౌల్తాబాద్ (మం) గొడుగుపల్లిలో నిర్వహించిన శ్రీ ముత్యాలమ్మ ప్రతిష్ఠా మహోత్సవంలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎస్సీ–ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య పాల్గొన్నారు. ఈ మేరకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలతో పాటు దుబ్బాక నియోజకవర్గ ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించారు.