NLR: సంగం మండలం మర్రిపాడు గ్రామ పంచాయతీ పరిధిలో పోలింగ్ స్టేషన్ల ఏర్పాటును పునః పరిశీలించాలని వైసీపీ జిల్లా విద్యార్థి విభాగం ఉపాధ్యక్షులు మందిపాటి అజయ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సంగం ఎంపీడీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్ మనోహర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ స్టేషన్ల ఏర్పాటును పునః పరిశీలించాలి'


