హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు ఐరన్ పోలిక్ మాత్రలు పంపిణీ

NLR: ఇందుకూరుపేట మండలం జగదేవి పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ప్రభుత్వ పాఠశాల పిల్లలకు గురువారం ఐరన్ పోలిక్ మాత్రలను పంపిణీ చేశారు. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కిషోర్ కుమార్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రీయ బాల స్వస్థ ఆరోగ్య కార్యక్రమం ద్వారా విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.