SS: మడకశిర మండలం బుల్లాసముద్రంలో ‘నా పట్టు - నా అభిమానం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టు పరిశ్రమ అభివృద్ధి, రైతులకు ఎదురవుతున్న సమస్యలు, నాణ్యమైన ఉత్పత్తిపై TDP రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి, బాలల హక్కుల కమిషన్ సభ్యుడు డాక్టర్ శ్రీనివాసమూర్తి పట్టు రైతులతో మాట్లాడారు. మల్బరీ సాగు, ప్రభుత్వ ప్రోత్సాహకాలపై అధికారులు అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
పట్టు రైతులకు అవగాహన సదస్సు


