హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: PHCలో ఐటీడీఏ పీవో ఆకస్మిక తనిఖీ

MLG: కాటాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఐటీడీఏ ఏటూరునాగారం ప్రాజెక్ట్ అధికారి లెనిన్ వత్సల్ టోప్పో ఐఏఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇన్‌పేషెంట్, మందుల స్టాక్, హాజరు రిజిస్టర్లను పరిశీలించి, రికార్డులు రోజూ అప్‌డేట్ చేయాలని సూచించారు. ఆసుపత్రి పరిశుభ్రత, సిబ్బంది సమయపాలన, మందుల పంపిణీలో జాగ్రత్తలు పాటించాలని సిబ్బందిని ఆదేశించారు.