NZB: రాఖీ పౌర్ణమి సందర్భంగా భీమ్‌గల్ పట్టణంలో రాఖీ స్టాళ్లు సందడిగా మారాయి. సోదరులకు కట్టేందుకు రకరకాల రాఖీలు కొనుగోలు చేసేందుకు మహిళలు మార్కెట్‌కు తరలి రావడంతో రద్దీ నెలకొంది. వ్యాపారులు ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసి సరసమైన ధరలకు రాఖీలు విక్రయిస్తున్నారు. దీంతో పట్టణంలో పండగ వాతావరణం నెలకొంది.
తెలంగాణ
రాఖీ స్టాళ్లతో కళకళలాడుతున్న భీమ్‌గల్


