హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం'

NZB: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. కేసులను పకడ్బందీగా దర్యాప్తు చేసి సకాలంలో చార్జ్‌షీట్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు నిబంధనల ప్రకారం పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.