హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఓటర్ల జాబితాపై గ్రామసభ'

SRPT: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై నడిగూడెం మండలం శ్రీరంగాపురంలో గురువారం గ్రామసభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ముసాయిదా ఓటర్ల జాబితాతో పాటు తొలగించిన ఓటర్ల పేర్లను బీఎల్‌వోలు గ్రామస్తులకు చదివి వినిపించారు. కార్యక్రమంలో సూపర్‌ వైజర్ రాంబాబు, సర్పంచ్ పాటిబండ్ల సరోజ, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు పాల్గొన్నారు.