కృష్ణా: నందివాడ మండలంలో రూ.2.20 కోట్లతో చేపట్టనున్న రోడ్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రాము గురువారం శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో రహదారులు కీలకమని అన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. సాస్కి నిధులు రూ.10.70 కోట్లతో 21 కిలోమీటర్ల మేర రోడ్లు అభివృద్ధి చేస్తున్నామన్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన


