హైదరాబాద్: 28°C
తెలంగాణ

అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక: MLA

HNK: పరకాల పట్టణంలో కాంగ్రెస్ మహిళా నేతలు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి గురువారం ముందస్తుగా రాఖీ కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాఖీ అన్నాచెల్లెళ్ల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక అన్నారు. మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, సంక్షేమ పథకాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.