BHNG: మోత్కూర్ మండలం అనాజిపురం రోడ్డులో రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. నల్గొండ నుంచి ఆత్మకూర్‌లోని ఫంక్షన్‌కు వెళ్తున్న కారు, వలిగొండ నుంచి తిరుమలగిరి వైపు వెళ్తున్న మరో కారు ఢీకొన్నాయి. గాయపడిన ఇద్దరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
అనాజిపురంలో రెండు కార్లు ఢీ


