GDWL: మల్దకల్ తహసీల్దార్ కార్యాలయం గురువారం ఎదుట ప్రభుత్వ పాఠశాలల స్వీపర్లు ధర్నా నిర్వహించి తహసీల్దార్ జ్యోతికి వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఉప్పేర్ నరసింహ మాట్లాడుతూ.. మూడు నెలలుగా వేతనాలు అందక కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత బకాయిలను వెంటనే విడుదల చెయ్యాలన్నారు.
తెలంగాణ
'పాఠశాల స్వీపర్లకు పెండింగ్ వేతనాలు చెల్లించాలి'


