హైదరాబాద్: 28°C
క్రీడలు

టీ విరామం.. శ్రీలంక స్కోర్ 383/8

కొలంబోలో భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు చివరి రోజు శ్రీలంక ఫాలోఆన్‌లో 8 వికెట్లకు 383 పరుగులు చేసింది. టీ విరామ సమయానికి సోనాల్ దినుషా 98 పరుగులతో క్రీజులో ఉన్నాడు. శతకానికి మరో రెండు పరుగుల దూరంలో నిలిచాడు. లాహిరు 2 పరుగులతో అతడికి తోడుగా ఉన్నాడు. భారత్‌పై శ్రీలంక 170పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. రెండో సెషన్‌లో కేశర 46, ప్రభాత్ 2పరుగులకు ఔటయ్యారు.