SS: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో జిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి భేటీ అయ్యారు. సిద్ధరామయ్యతో నిర్వహించిన సమావేశం ఎంతో ఫలప్రదంగా జరిగిందని ఆయన తెలిపారు. అహిందా సిద్ధాంతాలకు సిద్ధరామయ్య కట్టుబడి పనిచేయడం, ప్రభుత్వ అధికార మార్పిడిని సునువుగా నిర్వహించడం ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్యతో రఘువీరారెడ్డి భేటీ


