NZB: భీమగల్ సహకార సంఘం పరిధిలో యూరియా కేటాయింపుల్లో అన్యాయం జరుగుతోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ యాప్ బుకింగ్‌లో స్థానిక రైతులకు కాకుండా ఇతర ప్రాంతాల వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. తమ సొసైటీకి కేటాయించిన యూరియా స్థానిక రైతులకే దక్కాలని డిమాండ్ చేస్తూ గోదాముకు తాళం వేశారు.
తెలంగాణ
VIDEO: 'యూరియా కేటాయింపులపై రైతుల ఆగ్రహం'


