GDWL: అక్రమంగా బ్లాస్టింగ్‌కు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని TRS గద్వాల నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రంజిత్ కుమార్ అన్నారు. ఇటీవల క్రషర్ మిషన్ బ్లాస్టింగ్ వల్ల వచ్చే దూలి, ప్రకంపనల వల్ల తన బోర్ ఎండిపోతుందని ఓ రైతు ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగా గద్వాల్‌లో గురువారం రంజిత్ బాధితుని పరామర్శించారు. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
బ్లాస్టింగ్‌కు పాల్పడుతున్న వారిపై చర్యలు ఏవి.?


