హైదరాబాద్: 28°C
తెలంగాణ

గురుకుల పాఠశాలలో జిల్లాస్థాయి వ్యాసరచన పోటీలు

నిర్మల్ జిల్లా గురుకుల బాలికల విద్యాలయం జూనియర్ కళాశాలలో జిల్లాస్థాయి వ్యాసరచన, డిబేట్ పోటీలను నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డేనియల్ మాట్లాడుతూ విద్యార్థులలో ప్రతిభను నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఇలాంటి పోటీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన విజేతలు రాష్ట్రస్థాయిలో పాల్గొంటారని తెలిపారు.