ADB: నార్నూర్ మండలంలోని గుంజాల గ్రామంలో ఏర్పాటు చేసిన వాటర్ షెడ్ ప్రోగ్రాంను గురువారం జిల్లా పాలనాధికారి రాజర్షి షా ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. భూగర్భ జలాలను పెంపొందించడం ద్వారా రైతులకు రెండో పంట సాగు అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ఈ వాటర్ షెడ్ ప్రాజెక్ట్ భవిష్యత్తులో మండలంలోని మిగితా 11 గ్రామాలకు దశలవారీగా విస్థారించడం జరుగుతుందన్నారు.
తెలంగాణ
వాటర్ షెడ్ ప్రోగ్రాం ప్రారంభించిన కలెక్టర్ రాజర్షి షా


