ASF: ఆసిఫాబాద్‌లో ప్లంబర్ యూనియన్ సమావేశం గురువారం నిర్వహించారు. INTUC జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేశ్ హాజరయ్యారు. భవన నిర్మాణ రంగంలో ప్లంబింగ్ పనులు కీలకమైనవని, బాధ్యతతో కూడుకున్నవన్నారు. ప్లంబర్ కార్మికులు వృత్తిపరంగా ఎదుర్కొనే సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వారి సమస్యల పరిష్కారానికి INTUC కృషి చేస్తుందన్నారు.
తెలంగాణ
ప్లంబింగ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి INTUC కృషి


