CTR: తిరుపతిలో జరుగుతున్న అమరావతి ఛాంపియన్‌షిప్ రాష్ట్రస్థాయి అండర్-17 మహిళల ఖోఖో ఫైనల్‌లో చిత్తూరు జట్టు విజేతగా నిలిచింది. శాప్ ఛైర్మన్ రవినాయుడు ప్రారంభించిన ఈ హోరాహోరీ పోరులో చిత్తూరు అమ్మాయిలు 13-6 స్కోరుతో విజయనగరం జట్టుపై అద్భుత విజయం సాధించి ఛాంపియన్‌షిప్ కైవసం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
చిత్తూరు ఖోఖో జట్టు ఘన విజయం!


