ATP: జిల్లా ప్రజా పరిషత్ ప్రస్తుత పాలకవర్గం చివరి సర్వసభ్య సమావేశం ముగిసింది. వచ్చే నెల 24తో పాలకవర్గం పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో గురువారం చివరి సమావేశం జరిగింది. జడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరిగే అవకాశం ఉండటంతో సభ్యులు తమ నియోజకవర్గాల అభివృద్ధి పనులను గుర్తుచేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ముగిసిన జడ్పీ చివరి సమావేశం


