BPT: ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని, 18 ఏళ్లు నిండిన ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఓటు హక్కు పొందాలని అద్దంకి మున్సిపల్ కమిషనర్ రవీంద్ర సూచించారు. గురువారం స్థానిక హైస్కూల్‌లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని, తమ హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
‘విద్యార్థులంతా ఓటు హక్కు పొందాలి’


