హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాయమాటలతో భూమి కాజేశారు..

KDP: మాయమాటలతో తన భర్త పెంచలయ్యతో సంతకాలు చేయించుకుని 70 సెంట్ల వారసత్వ భూమిని కాజేశారని ఆరోపిస్తూ సిద్ధవటం మండలం మాధవరం-1 ఎస్‌కేఆర్ నగర్‌కు చెందిన జి. నాగరాణి తహసీల్దార్ విజయ్‌కుమార్‌కు గురువారం ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఫిర్యాదు మేరకు నోటీసులు జారీ చేసి విచారణ చేపడతామని తహసీల్దార్ తెలిపారు.