AKP: యలమంచిలి నియోజకవర్గం ఏటికొప్పాక గ్రామంలో గురువారం ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని డ్రైనేజీ కాలువల్లో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలను వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే, కాలువల్లో చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు శుభ్రపరిచే చర్యలు చేపట్టాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఏటికొప్పాకలో పర్యటించిన ఎమ్మెల్యే


