శ్రీలంక బ్యాటర్ సోనాల్ దినుషా భారత్‌పై అరుదైన ఘనత సాధించాడు. తన తొలి నాలుగు టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 80కిపైగా పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. అంతకుముందు 1948లో వెస్టిండీస్ దిగ్గజం ఎవర్టన్ వీక్స్ 128, 194, 162, 101 పరుగులతో ఈ ఘనత సాధించాడు. దినూషా నిలకడైన బ్యాటింగ్‌తో రికార్డు సృష్టించాడు.
క్రీడలు
భారత్‌పై శ్రీలంక బ్యాటర్ అరుదైన రికార్డు


